గిరిజన ఆశ్రమ పాఠశాలలో జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ..!!

కాకతీయ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా లోని కొరవి మండలంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల,వసతి గృహం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను గురువారం ఆకస్మికంగ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వసతి గృహంలోని పరిసరాలు, కంప్యూటర్ ల్యాబ్, తరగతి గదులు, టాయిలెట్స్, కిచెన్ షెడ్, డైనింగ్ హాల్లను పరిశీలించి ల్యాబ్లో పిల్లలు కంప్యూటర్ విద్యను అభ్యసిస్తున్న విధానాన్ని (కంప్యూటర్ తరగతులను) ఆయన పరిశీలించారు. ప్రభుత్వం కల్పించిన డిజిటల్ తరగతులు ఆర్టిఫిషియల్, ఇంటెలిజెన్స్ తరగతులను ఉపయోగించి విద్యార్థినీల...