ప్రకృతి..ఆకృతి.. ఇంచర్లలో సిద్ధమవుతున్న ఎకో పార్కు..!!
*ఇంచర్లలో సిద్ధమవుతున్న ఎకో పార్కు *ములుగు జిల్లా పర్యాటకానికి కొత్త ఊతం *163 ఎకరాల్లో అభివృద్ధి.. పచ్చని చెట్లు, జలాశయాల హరివిల్లు *ఓపెన్ జిమ్, చిల్డ్రన్స్ ప్లే జోన్, వాకింగ్ పాత్‌లు, మేడిటేషన్ జోన్‌లు *జీవవైవిధ్యంపై అవగాహన కలిగించేలా ప్రత్యేక ప్రదర్శనలకు ఏర్పాట్లు *2 కోట్లతో కొనసాగుతున్న పనులు.. దిశ, ములుగు : తెలంగాణ పర్యాటక రంగంలో మరో అద్భుతమైన ఆహ్లాదక ప్రదేశంగా ములుగు జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఎకో పార్క్ పర్యాటకులకు కొత్త ఆహ్వానంగా మారుతోంది. ఇప్పటికే రామప్ప దేవాలయం, లక్నవరం సరస్సు,...