ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో క్రికెటర్ శిఖర్ ధావన్‌కు ED నోటీసులు..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో భారత మాజీ క్రికెట్ జట్టు ఆటగాడు శిఖర్ ధావన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసు పంపింది.ఈరోజు విచారణకు హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసు పంపింది. ఈ కేసులో ఈడీ ఇప్పటికే మరో మాజీ టీమిండియా ఆటగాడు సురేష్ రైనాను ప్రశ్నించింది. ఈ కేసులో ఇప్పటికే అనేక మంది మాజీ భారత ఆటగాళ్లు హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్‌లను ఈడీ ప్రశ్నించింది. టీం ఇండియా మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పంపిన...