రైతులు బతకాలంటే..! యూరియా కావాలంటూ..! నినాదాలు
కాకతీయ ,బయ్యారం: మండలంలోని రైతులకు యూరియా సరఫరా కాకపోవడంతో గురువారం సొసైటీ ఎదురుగా ఉన్న ఇల్లందు, మహబుబాబాద్ ప్రధాన రోడ్డుపై రైతులు, మహిళలు పెద్ద ఎత్తున రోడ్డుకు అడ్డంగా పడుకొని తమ నిరసన వ్యక్తం చేశారు. రైతు బతకాలంటే యూరియా కావాలంటూ ..మొక్కజొన్న బతకాలంటే యూరియా కావాలంటూ.. పెద్ద ఎత్తున నినాదాలు అందిస్తూ ధర్నా నిర్వహించారు. ధర్నాను విరమింప చేసేందుకు ఎస్సై తిరుపతి రైతులకు ఎంత నచ్చ చెప్పినప్పటికీ గంటపాటు రోడ్డుపైనే రైతులు నిరసన వ్యక్తం చేయడంతో, రోడ్డుపై అటు ఇటు వైపుగా వెళ్లే...