మరోసారి రికార్డ్ బ్రేక్ చేసిన మాదాపూర్ మై హోం భుజా గణేష్ లడ్డూ..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగరంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గణేశ్ నిమజ్జనాల సందర్భంగా లడ్డూ వేలం పాటలను నిర్వాహకులు వైభవంగా నిర్వహిస్తున్నారు. నగరంలో మాదాపూర్ లోని మైహోం భుజా గణేస్ డ్డూకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి సంవత్సరం అంతకంతకూ ఈ లడ్డూ ధర రికార్డు బ్రేక్ చేస్తోంది. తాజాగా మాదాపూపర్ మై హోం భుజా లడ్డూ ఈ ఏడాది కూడా అధిక ధర పలికింది. ఈ ఏడాది కూడా హోరా హోరీ లడ్డూ వేలం పాటు సాగగా..రూ. 51,77,777కు...