రేపు రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపులు బంద్
రేపు రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపులు బంద్ సంఘం అధ్యక్షుడు బత్తల రమేష్ బాబు కాకతీయ, తెలంగాణ బ్యూరో : రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ క్రమంలో రేపు (శుక్రవారం) రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపులను బంద్ చేయనున్నట్లు సంఘం ప్రకటించింది. సంఘం అధ్యక్షుడు బత్తుల రమేష్ బాబు మాట్లాడుతూ. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మాకు ప్రతి నెల రూ.5 వేల గౌరవ వేతనం ఇస్తామని, కమీషన్ పెంచుతామని...