జీతాలు రావ‌డం లేద‌ని పారిశుధ్య కార్మికుడి ఆత్మ‌హ‌త్య‌

జీతాలు రావ‌డం లేద‌ని పారిశుధ్య కార్మికుడి ఆత్మ‌హ‌త్య‌ కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న మైదం మహేష్ (38) జీతాలు రాక మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం, మహేష్ మునుపటికి ములుగు గ్రామపంచాయతీలో పనిచేసేవాడు. గ్రామ పంచాయతీలు మునిసిపాలిటీలో విలీనం అయిన తర్వాత గతంలో గ్రామపంచాయతీలో రావలసిన వేతనాల విడుదలలో జాప్యం జరుగుతోంద‌ని కుటుంబ స‌భ్యుల తెలిపారు. నెలల తరబడి జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నాడని తోటి...