బాలల ఆరోగ్యం కోసం ప్రత్యేక చర్యలు : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపాల్ రావు

కాకతీయ, ములుగు: ములుగు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గురువారం రాష్ట్రీయ బాలికల స్వస్థత కార్యక్రమం (ఆర్ బి ఎస్ కె)పై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపాల్ రావు మాట్లాడుతూ.. బాలల ఆరోగ్య సంరక్షణలో వైద్య సిబ్బంది మరింత చురుకుగా వ్యవహరించాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి వైకల్యాలతో పుట్టిన పిల్లలను గుర్తించి టెర్షరీ ఆసుపత్రులకు రిఫర్ చేయాలని, స్క్రీనింగ్‌లో తీవ్ర రక్తహీనతతో ఉన్న పిల్లలను సామాజిక ఆరోగ్య కేంద్రం ఏటూరునాగారం, గవర్నమెంట్...