హనుమంతుడికి పంచలోహ గధ బహుకరణ..!!
కాకతీయ, బయ్యారంః తమ మొక్కిన కోర్కెలను తీర్చినందుకు కోదండ రామాలయంలోని, హనుమంతుడి స్వామికి పంచలోహ గధను, బయ్యారం నకు చెందిన నంబూరి రామకృష్ణ, సరస్వతి దంపతులు గురువారం ఆలయ కమిటీ వారికి అందించారు. ఈ సందర్భంగా రామాలయ అర్చకులు సుదర్శన చార్యులు గధ బహూకరణ దాతలకు, ఆలయ సాంప్రదాయ ప్రకారం ఆ కుటుంబ సభ్యులకు పూజలు నిర్వహించి, వారిని ఘనంగా ఆహ్వానం పలికి, గధను హనుమంతుని స్వామికి బహుకరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు డాక్టర్ గాధె కృష్ణారెడ్డి, ఇతర సభ్యులు...