వామ్మో బంగారం ధర ఇంత పెరిగిందేంటీ..?!
వామ్మో బంగారం ధర ఇంత పెరిగిందేంటీ..?! ఒక్కరోజులోనే అంతనా... తెలిస్తే షాకవుతారు..!! కాకతీయ, బిజినెస్ డెస్క్ : బంగారం ధర మళ్లీ పైకి ఎగబాకుతోంది. రియల్ ఎస్టేట్ రంగంలో దేశ వ్యాప్తంగా మందగమనం.. పురోగతి లేకుండా ఉండటంతో.. మదుపర్లు బంగారంపై పెట్టుబడికి.. కొనుగోళ్లు చేపడుతూ స్థిరాస్తిగా మార్చుకునేందుకు ఆసక్తి చూపుతుండటం గమనార్హం. సెప్టెంబర్ 4న ఉదయం 7.30 గంటల సమయానికి పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1, 06, 980కి చేరుకుంది....