రైతులు కార్పొరేట్ల మాటలు నమ్మొద్దు..!!
కాకతీయ, బయ్యారం: వ్యవసాయంలో సేంద్రీయ పద్ధతులను పాటిస్తూ, భూసారాన్ని కాపాడుతూ, భూమి పరీక్షల ఆధారంగా పంటలు వేయాలని, కార్పొరేట్ సంస్థల మాటల విని రైతులు మోసపోవద్దని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మహబూబాద్ జిల్లా కేసముధ్రం మండలం ఈదులపూసపెల్లి గ్రామంలో నూకల రఘునాథరెడ్డి, అభినవరెడ్డి ఫౌండేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అరబిందో ఫార్మా ఫౌండేషన్, జన్నారెడ్డి వెంకటరెడ్డి ఉద్యానవన పరిశోధన కేంద్రం (జే వి ఆర్ హెచ్ ఆర్ సి) ఆధ్వర్యంలో నేచురల్ ఫార్మింగ్ ట్రైనింగ్ బి.ఆర్.సి...