బంగారం కొనలేమా? నేటి ధరలు చూస్తే షాక్ అవ్వాల్సిందే..!!
కాకతీయ, బిజినెస్ డెస్క్: బంగారం ఎప్పటినుంచో అలంకరణకు మాత్రమే కాకుండా, ఒక సురక్షిత పెట్టుబడి మార్గంగానూ కొనసాగుతోంది. ముఖ్యంగా అధిక ఆదాయం ఉన్న వారు పసిడి వైపు మరింతగా ఆకర్షితులవుతున్నారు. గత కొద్దిరోజులుగా అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ విలువ మార్పులు, స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు వంటి కారణాల వల్ల బంగారం ధరలు పెరుగుతూ వచ్చాయి. అయితే శుక్రవారం మాత్రం బంగారం కొనుగోలు దారులకు కొంత ఊరట లభించింది. అన్ని క్యారెట్ల బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో గత గురువారం 10 గ్రాముల స్వచ్ఛమైన...