జీఎస్టీ 2.0 సామాన్యులకు వరం..!!
కాకతీయ, వరంగల్ : దేశ ప్రజలకు నిత్యావసర సరుకులు తక్కువ ధరకు అందించాలనే ఉద్దేశంతో వాటిపై జీఎస్టీ తగ్గించినందుకు బిజెపి జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మార్టిన్ లూథర్ ఆధ్వర్యంలో వరంగల్ కాశిబుగ్గ జంక్షన్ లో ఎర్రబెల్లి ప్రదీప్ రావు, గంట రవికుమార్ ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రదీప్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ ని దేశవ్యాప్తంగా తగ్గిస్తూ జిఎస్టి 2.0 అమలు చేయడం సామాన్యులకు ఇదొక గొప్ప వరం అని అన్నారు. నూతన జీఎస్టీ...