‘రైజింగ్ తెలంగాణ’లో భాగస్వామ్యం అవ్వండి: దుద్దిళ్ల శ్రీధర్ బాబు

*‘రైజింగ్ తెలంగాణ’లో భాగస్వామ్యం అవ్వండి *పరిశ్రమల ఏర్పాటుకు అన్ని రకాలుగా అనుకూలం *పెట్టుబడులు పెట్టండి.. రాష్ట్ర పురోగతిలో పాలు పంచుకోండి *గల్ఫ్ పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలకు మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానం కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : ‘రైజింగ్ తెలంగాణ’లో భాగస్వామ్యం కావాలని గల్ఫ్ పారిశ్రామికవేత్తలు, ప్రవాస భారతీయులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. పరిశ్రమల ఏర్పాటుకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ‘సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ వీకెండ్ – దుబాయి 2025’లో...