మహిళతో ఏపీ ఐఏఎస్ వివాహేతర సంబంధం.. అంతలోనే ఏం జరిగిందంటే?
కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఏపీకి చెందని ఓ సీనియర్ అధికారిపై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్ లో తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ మరణానికి అతనే కారణమయ్యారని..తన పలుకుబడిని ఉపయోగించి ఈ విషయాన్ని బయటకు రాకుండా తొక్కిపెట్టారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. పలు వార్త పత్రికల్లో ప్రచురీతమైన కథనాల ప్రకారం..ఏపీ కేడర్ కు చెందిన సదరు అధికారి గతంలో ఓ సీఎం కార్యాలయంలోనూ, వైఎస్ జగన్ హయాంలోనూ ఓ కీలక శాఖకు అధిపతిగాను పనిచేశారు. ఈ క్రమంలోనే ఆయన హైదరాబాద్...