సీఎంగా లోకేష్‌… రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా చంద్ర‌బాబు

సీఎంగా లోకేష్‌... రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా చంద్ర‌బాబు పొలిటిక‌ల్ స‌ర్కిల్‌లో తెగ చ‌ర్చ‌.. ఏపీ పాలిటిక్స్‌ మార‌నున్నాయా..? కాక‌తీయ‌,నేష‌న‌ల్ డెస్క్ : ఏపీ సీఎం చంద్ర‌బాబు మరి కొద్దిరోజుల్లో సీఎం ప‌ద‌వీ బాధ్య‌త‌లు లోకేష్‌కు అప్ప‌గించ‌నున్నారా..? లోకేష్‌ను సీఎం సీట్లో కూర్చోబెట్ట‌డానికి ఇదే స‌రైన స‌మ‌యం అనుకుంటున్నారా..? అదే స‌మ‌యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ చంద్ర‌బాబును దేశ అత్యున్న‌త రాజ్యాంగ ప‌ద‌వి రాష్ట్ర‌ప‌తి స్థానంలో కూర్చోబెట్టేందుకు రంగం సిద్ధ‌మ‌వుతోందా.? అంటే అటు ఏపీ, ఇటు ఢిల్లీలో రాజ‌కీయ వ‌ర్గాల్లో దీనిపై ఆస‌క్తిక‌ర పొలిటిక‌ల్ గాసిప్ చ‌ర్చ...