భావితరాల నిర్మాతలు ఉపాధ్యాయులు: జిల్లా కలెక్టర్ దివాకర
కాకతీయ, ములుగు: జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని ములుగు జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో గురుపూజోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి అధ్యక్షత వహించగా, జిల్లా కలెక్టర్ దివాకర ముఖ్య అతిథిగా, ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) సంపత్ రావు ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ ఉపాధ్యాయులు భావితరాల నిర్మాతలు అని, వారి చేతుల్లోనే విద్యార్థుల, సమాజ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అని,...