అశ్వ దళంలోకి మహిళా కానిస్టేబుళ్లు..!!
*అశ్వ దళంలోకి మహిళా కానిస్టేబుళ్లు *శిక్షణ పూర్తి చేసుకున్న పదిమంది *హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇక మహిళా గుర్రపు దళం సేవలు *బందోబస్తు, వీఐపీల భద్రత, పెట్రోలింగ్ వంటి విధులకు వినియోగం *ఇదోక చారిత్రాత్మాక నిర్ణయంగా నిలిచిపోతుంది * హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ *మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలనే ప్రొత్సాహం కాకతీయ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో మహిళా గుర్రపు దళాన్ని ఏర్పాటు చేసినట్లు కమిషనర్ సీవీ ఆనంద్ శుక్రవారం వెల్లడించారు. ఇదోక చారిత్రాత్మాక నిర్ణయంగా నిలిచిపోతుందని ఆయన...