గురువు జ్ఞాపకార్థం బుక్స్, మెటీరియల్స్ అందజేత..!!

కాకతీయ, ఇనుగుర్తి: ఇనుగుర్తి మండల కేంద్రంలో శనివారం విజ్ఞాన్ హై స్కూల్ పూర్వ విద్యార్థులు తమ గురువు కీర్తి శేషులు వెనగండ్ల మురళీమోహన్ జ్ఞాపకార్థం గా 190 మంది విద్యార్థులకు సుమారు పదివేల విలువచేసే పలకలు, నోట్ బుక్స్, పెన్నులు అందజేశారు. అనంతరం పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ విజ్ఞాన్ పాఠశాల కేవలం పుస్తకాలు చదివే చోటు కాదని, మంచి మనిషిగా మార్చే స్థలం అని, జ్ఞానం అంటే కేవలం మార్కులు కాదు, మంచి ఆలోచనలు, మంచి ప్రవర్తన అని తెలిపారు. ఇది తమకు ఇప్పుడు...