యావదాస్తిని రాసిచ్చేశాడు.. ఫుట్‌బాల్ స్టార్‌కి రూ.10వేల కోట్లు ఇచ్చేసిన అభిమాని.!!
కాకతీయ, నేషనల్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ ఆటగాళ్లకు అభిమానులు కొదవలేరు. కానీ ఒక అభిమాని తన అభిమానాన్ని చూపించిన విధానం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో హాట్ టాపిక్‌గా మారింది. ఓ ప్రముఖ ఫుట్‌బాల్ స్టార్ పట్ల తన అభిమానాన్ని వ్యక్తం చేస్తూ ఒక అభిమాని తన యావద్ఆస్తిని రాసిచ్చాడు. ఆ ఆస్తి విలువ సుమారు రూ. 10 వేల కోట్లు. సాధారణంగా అభిమానులు తమ ప్రియమైన ఆటగాళ్లకు జెర్సీలు, బహుమతులు లేదా విలువైన వస్తువులు ఇస్తారు. కానీ ఈ అభిమాని మాత్రం మరీ వింత...