ఎర్రకోటలో భారీ చోరీ.. రూ. కోటి విలువైన బంగారు కలశాలు మాయం..!!
కాకతీయ, నేషనల్ డెస్క్: ఢిల్లీలోని ఎర్రకోటలో భారీ దొంగతనం కలకలం రేపింది. ఇటీవల ఎర్రకోటలో ఓ మతపరమైన కార్యక్రమంలో రూ. కోటివిలవ చేసే రెండు కలశాలు చోరీకి గురైనట్లు అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 3వ తేదీ ఉదయం ఎర్రకోటలో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగింది. కొద్ది రోజుల క్రితం ఎర్రకోటలో జరుగుతున్న రక్షణ పనులు (Renovation works) సందర్భంగా అధికారులు గోపురాలపై అమర్చిన కలశాలు కనిపించలేదని గమనించారు. వెంటనే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కలశాలు...