ఎస్టీల మధ్య చిచ్చుపెట్టడం సరికాదు: డాక్టర్ ఉదయ్ సింగ్ నాయక్
కాకతీయ, వరంగల్ : రాష్ట్రంలో లంబాడీ జాతి ఆత్మ గౌరవం దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, సోయం బాబూరావు లంబాడీ, కోయ గోండుల మధ్య చిచ్చుపెట్టి ఘర్షణలకు దారి తీసే విధంగా ప్రవర్తిస్తున్నారు. దానికి నిరసనగా ఆదివారం నర్సంపేట కేంద్రంలో జరిగే లంబాడీల ఆత్మగౌరవ సభ ను జయప్రదం చేయండని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి తేజావత్ వాసు నాయక్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా లంబాడాల ఆత్మగౌరవ సభ అధ్యక్షుడు ఉదయ్ సింగ్ నాయక్ మాట్లాడుతూ.. లంబాడీలు, బంజారా లు, సుగాలీలు వీరు...