రూ. 2లక్షలు పలికిన గజాణన మండలి లడ్డూ..!!
కాకతీయ, హన్మకొండ: హనుమకొండ జి డబ్ల్యూ ఎం సి 8వ డివిజన్ పరిధిలోని సుభాష్ యూత్ గజాణన మండలి ఆధ్వర్యంలో 42వ సంవత్సరంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మహాలడ్డూ వేలంపాట ఈసారి రికార్డు స్థాయిలో జరిగింది. గతంతో పోల్చితే ఎన్నడూ లేని విధంగా 51 కిలోల లడ్డూ రూ. 2,07,000 అక్షరాలా రెండు లక్షల ఏడు వేల రూపాయలకు) అమ్ముడైంది. ఈ లడ్డూను 8వ డివిజన్ కార్పొరేటర్ బైరి లక్ష్మికుమారి సాంబయ్య చిన్న కుమారుడు,...