ఆ యుద్ధాన్ని ఆపడం చాలా సులభం అనుకున్నా: ట్రంప్ కీలక వ్యాఖ్యలు

కాకతీయ, నేషనల్ డెస్క్: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక కామెంట్స్ చేశారు. ఆ యుద్ధాన్ని ఆపడం చాలా ఈజీ అని తొలత భావించానని.. కానీ తర్వాత వాస్తవ పరిస్థితులు చూసిన తర్వాత అది అంత ఈజీ విషయం కాదని తెలిసిందన్నారు. యుద్ధం మొదట్లో త్వరగా ముగుస్తుందని అనుకున్నాను అని అన్నారు. కానీ ఇప్పుడు యుద్ధం మరింత క్షిష్టంగా మారింది. ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలు, అంతర్జాతీయ రాజకీయ ఒత్తిళ్లు దీనిని త్వరగా పరిష్కరించుకోవడం కష్టతరం చేస్తున్నాయని...