లిక్కర్ రాణితో ఇందూరుకు చెడ్డపేరు.. టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: కల్వకుంట్ల కవితపై టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాంలో జైలుకు వెళ్లొచ్చిన కవిత నిజామాబాద్ కు చెడ్డ పేరు తీసుకువచ్చిందంటూ ఫైర్ అయ్యారు. ఈనెల 15వ తేదీన కామారెడ్డి వేదికగా జరగనున్న బీసీ రిజర్వేషన్లపై బహిరంగ సభ కోసం సన్నాహక సమావేశం నిర్వహించారు. టీపీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ప్రతిపక్షాల భరతం సాధించడానికి ఈ సభ కీలకమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీ...