బీజేపీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌..!

*బీజేపీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌..! *తెలంగాణ‌పై క‌మ‌ల ద‌ళం ఫోక‌స్‌ *రెండు పార్టీలోని అస‌మ్మ‌తి, కీల‌క నేత‌ల‌పై దృష్టి *క్యాడ‌ర్ క‌లిగిన నేత‌ల‌తో త్వ‌ర‌లోనే మంత‌నాల‌కు యోచ‌న‌ *రాష్ట్రంలో దూకుడు పెంచేందుకు సిద్ధ‌మ‌వుతున్న క‌మ‌లం *కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌లపై ఇక‌పై రాజ‌కీయ ర‌ణయే *12న ఢిల్లీలో రాష్ట్ర‌ ముఖ్య‌నేత‌లతో అమిత్‌షా, జేపీ న‌డ్డా మీటింగ్‌కు ప్లాన్‌? *మ‌రో 20 రోజుల్లోపే రాష్ట్ర‌ రాజ‌కీయాల్లో అనుహ్య మార్పులు!! కాక‌తీయ, తెలంగాణ బ్యూరో : 2028లో తెలంగాణ‌లో అధికారంలోకి రావాల‌నే ల‌క్ష్యాన్ని నిర్దేశించుకున్న క‌మలం పార్టీ నాయ‌క‌త్వం.. ప్ర‌స్తుతం రాష్ట్ర...