ఉత్తమ ఉపాధ్యాయురాలు సుల్తానాకు అభినందనలు ..!!

కాకతీయ, నెల్లికుదురు: ప్రధానమంత్రి స్కూల్ ఆఫ్ రైజింగ్ ఇండియా (పి.యం.శ్రీ) నెల్లికుదురు మోడల్ స్కూల్లో టి.జి.టి సోషల్ బోధిస్తున్న అంజుంసుల్తానా జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు సాధించిన సందర్భంగా ఉపాధ్యాయురాలు సుల్తానాకు అభినందనలు తెలిపారు. మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఉపేందర్ రావు, తోటి సహచర ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు మండల ప్రజా ప్రతినిధులు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యలో నూతన సృజనాత్మక పద్ధతులలో బోధన చేయటం, విద్యార్థులకు మోటివేషనల్ గైడ్ గా వ్యవహరించటం, స్టేట్ రిసోర్స్ పర్సన్...