కాంగ్రెస్‌ది రాక్షస పాలన: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
కాకతీయ, జనగామ : జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం వెంకటాపురం నుండి నష్కల్ వరకు రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కలిసి రైతుల పక్షాన మహా పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదని, నియోజకవర్గ ప్రజలను మోసం చేసిన ఘనత కడియం శ్రీహరిదని విమర్శించారు. రైతులు కాలువల్లో నీళ్లు లేక, యూరియా కొరతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం...