బీఆర్ఎస్లోనే ఉన్నా.. ఎటూ పోలే.. గద్వాల్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ పార్టీ లైన్‌కు వ్యతిరేకంగా మాట్లాడలేదని, ఎల్లప్పుడూ బీఆర్ఎస్ సిద్ధాంతాలకే కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ఇటీవల తనపై వచ్చిన విమర్శలపై స్పందిస్తూ, స్పీకర్ నోటీస్‌కు ఇప్పటికే సమాధానం ఇచ్చానని తెలిపారు. ఆ సమాధానంలోనే సీఎం కేసీఆర్‌ను కలిసిన విషయాలు, తన అభిప్రాయాలను వివరంగా పొందుపరిచినట్లు వెల్లడించారు. తాను ఏ పార్టీ కండువా కప్పుకోలేదని, కేసీఆర్‌ను గౌరవించే వారిలో తానే మొదటి వ్యక్తినని కృష్ణమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. నేను...