బీటెక్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో జాబ్స్..!!

కాకతీయ, కెరీర్ : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సంస్థ తాజాగా ఇంజనీర్/ఆఫీసర్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ముఖ్యంగా బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది ఒక అద్భుతమైన అవకాశమని చెప్పవచ్చు. కెమికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ విభాగాల్లో డిగ్రీ పూర్తి చేసి ఉంటే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్, OBC, EWS అభ్యర్థులు కనీసం 65శాతం మార్కులు సాధించి ఉండాలి. SC, ST, PwBD కేటగిరీలకు మాత్రం...