మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకోను: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
కాకతీయ, తెలంగాణ బ్యూరో: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన నియోజకవర్గ ప్రజల సమస్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ప్రజలకు ఎప్పుడైనా అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోను అన్నారు. అవసరమైతే ప్రభుత్వానికి ఎదురు నిలబడి పోరాడతానని ఆయన స్పష్టం చేశారు. ప్రజల కోసం, వారి హక్కుల కోసం తాను ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారు. RRR ప్రాజెక్ట్ భూ నిర్వాసితుల సమస్యలపై కూడా ఆయన స్పందించారు. స్థానిక ప్రజల ఇళ్లు, భూములు కోల్పోతున్న నేపథ్యంలో వారికి న్యాయం జరిగేలా కచ్చితంగా...