జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతోన్న కేటీఆర్..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త్వరలో రాష్ట్రంలోని పలు జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు.దీనికి సంబంధించి ఎర్రవల్లి ఫాంహౌజ్ లో పార్టీ అధినేత కేసీఆర్ తో కేటీఆర్ సుదీర్ఘ మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుత పరిస్ధితుల్లో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టాలని ఈ సందర్భంగా కేటీఆర్ కు కేసీఆర్ సూచినట్లు సమాచారం. కవితను సస్పెండ్ చేయడంతో పార్టీ క్యాడర్ లో నెలకున్న గందరగోళానికి తెరదించాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పార్టీ వీడిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలను ముఖ్యంగా టార్గెట్ చేయాలని కేటీఆర్...