యూరియా కొరత.. సొసైటీల పాపమేనా..?

*జిల్లా రైతు సహకార సంఘాల సొసైటీలో రాజకీయ రంగు ..! *రైతులకు అందని యూరియా.. ! *ప్రభుత్వంను అబాసు పాలు చేస్తున్న సొసైటీ ప్రజాప్రతినిధులు...! కాకతీయ, మహబూబాబాద్: జిల్లాలో రైతుల సహకారంతో, రైతు సంఘాలు ఏర్పడ్డాయి. ఏర్పడిన తొలి రోజుల్లో, సహాకార సంఘం కార్యాలయంలో రాజకీయం ఏమాత్రం లేదని పలువురు తెలుపుతున్నారు. జిల్లాలో 18 సహకార సంఘాలు ఉన్నాయి. సభ్యులూగా సుమారుగా 90 వేల వరకు ఉన్నారు.ప్రతి సంవత్సరం పంట రుణాలు ,బంగారు రుణాలు, ఇతర సేవలను రైతులకు ప్రభుత్వం, పాలకులు పలు తీర్మానాలు...