అయోమయంలో జీపీవో అర్హత పరీక్ష రాయని జూనియర్ సహాయకులు
అయోమయంలో జీపీవో అర్హత పరీక్ష రాయని జూనియర్ సహాయకులు జీపీవోలుగా సమ్మతిలేని జూనియర్ సహాయకులకు కూడా బాధ్యతలా వీఆర్ఏ, వీఆర్‌వోల కు ఉద్యోగ భద్రతకు శాశ్వత పరిష్కారం ఎప్పుడు ? కాకతీయ, వరంగల్ బ్యూరో : భూభారతి చట్టంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి గ్రామ పాలన అధికారులను నియమించాలని నిర్ణయం తీసుకుంది. వరంగల్ జిల్లాలో 174 క్లస్టర్లకు గాను 177 మంది జీపీవో పరీక్షలో అర్హత సాధించారు. ఇందులో కొద్దిమంది విముఖంగా ఉన్నారని మరియు కొద్దిమందిని మహబూబాబాద్ జిల్లాకు...