భాదితులకు న్యాయం జరిగేలా చూడాలి: జగిత్యాల జిల్లా ఏస్పీ అశోక్ కూమార్
కాకతీయ, జగిత్యాల: ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డే లో వచ్చే ఫిర్యాదులను సాధ్యమైనంత త్వరగా పరిష్కారించడంతో పాటు పెండింగులో లేకుండా ఎప్పటకప్పుడు చర్యలు చేపడుతున్నామని జగిత్యాల జిల్లా ఏస్పీ ఆశోక్ కూమార్ తెలిపారు. గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 13 మంది అర్జీ దారులను జిల్లా ఏస్పీ స్వయంగా కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత శాఖ అధకారులతో చరవాణిలో మాట్లాడి ఫిర్యాదుల పూర్తి వివరాలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా ఏస్పీ మాట్లడతూ.....