రేవంత్ రెడ్డికి సిగ్గుందా? కేటీఆర్ ఫైర్..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి డ్రగ్స్ కేసు హాట్‌టాపిక్ మారింది. మహారాష్ట్ర పోలీసులు పెద్ద ఎత్తున ఆపరేషన్ రూ.12 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. 21 నెలలుగా ఆ డ్రగ్స్ కంపెనీ తెలంగాణలో కార్యకలాపాలు కొనసాగిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదో? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ వ్యవహారంలో ఎలాంటి ముడుపులు అందాయా? అంటూ ప్రశ్నించారు. డ్రగ్స్...