13న మెగా లోక్ అదాలత్..!!

కాకతీయ, పరకాల: పరకాల, నడికూడ పోలీస్ స్టేషన్ పరిధిలో 13న పరకాల కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తారని ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని పరకాల సిఐ వి.క్రాంతికుమార్ ఒక ప్రకటలో తెలిపారు. గొడవలు వద్దు-రాజీలు ముద్దు, వివాదాలు అనేవి పెంచుకోవాలనుకుంటే జీవిత కాలం కొనసాగుతాయని, ఒక వేళ ఇంతటితో కలిసుంటామని ఒక నిర్ణయానికి వస్తే ఇప్పుడే సమసిపోతాయని అన్నారు. ఈ నెల13న కేసులు ఉన్నవారు వాటిని రాజీ చేసుకొని కోర్టుకు హాజరైనట్లయితే ఆ కేసులు పూర్తిగా తొలగిపోతాయని సూచించారు. యాక్సిడెంట్, కొట్టుకున్న, చీటింగ్...