మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలి: ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్

కాక‌తీయ‌, హుజురాబాద్ : ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల‌ల్లో విద్యార్థుల కోసం మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం అమ‌లు చేయాలని మ‌ధ్యాహ్న‌ భోజ‌నం ప‌థ‌కం అమ‌లు చేయ‌ని ప‌క్షంలో స్థానిక ఏమ్మెల్యే త‌న సోంత ఖ‌ర్చుల‌తో ఈ సౌఖ‌ర్యం క‌ల్పించాల‌ని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్ డిమాండ్ చేశారు. సోమ‌వారం రోజున హుజురాబాద్ ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల‌లో ఏఐఎస్ఎఫ్ కార్య‌క‌ర్త‌లు స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా వారు మాట్ల‌డుతూ.. గతంలో టీఆర్ఏస్‌ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని చెప్పి చేయలేదని ఇప్పుడు అధికారంలోకి...