శాంతి ర్యాలీని విజయవంతం చేయాలి..!!
కాకతీయ, నర్మెట్ట: మండల కేంద్రంలోని వినాయక గార్డెన్లో ఎల్జే ఏసీ ఆధ్వర్యంలో మంగళవారం వరంగల్‌లో జరిగే శాంతి ర్యాలీని విజయవంతం చేయాలని గిరిజన నాయకుల పిలుపునిచ్చారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎల్జే ఏసీ జిల్లా కన్వీనర్ భానోత్ బిక్షపతి నాయక్, కొర్ర రాజేందర్ నాయక్ హాజరై మాట్లాడారు. ఇటీవల లంబాడ జాతిని ఎస్టీ జాబితా నుండి తొలగించాలని సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ కుట్రప్రాయమని, బంజారా, కోయ జాతుల మధ్య విభేదాలు తేవడానికి ప్రయత్నమని విమర్శించారు. 9న జరిగే వరంగల్...