భారత్ పై ఆంక్షలు సరైన నిర్ణయమే.. జెలెన్ స్కీ హాట్ కామెంట్స్..!!
కాకతీయ, నేషనల్ డెస్క్: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ భారత్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేసే భారత్ వంటి దేశాలపై ఆంక్షలు విధించడం సరైందే అన్నారు. మాస్కో కీవ్ మధ్య సంధీ కుదుర్చేందుకు భారత్ దౌత్య యత్నాలు చేస్తున్నా జెలెన్ స్కీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. జెలెన్ స్కీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. రష్యాతో వ్యాపార లావాదేవీలు చేస్తున్న దేశాలపై టారిఫ్స్ విధించడం సరైన చర్య అన్నారు. ఇటీవలషాంఘై సహకార సంస్థ సదస్సు సందర్భంగా ప్రధాని...