మేడారంపై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి

మేడారంపై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయాలి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కాకతీయ, ములుగు ప్రతినిధి: వచ్చే జనవరి 28 నుండి 31 వరకు జరగనున్న మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని, మేడారంలో జరుగునున్న పనులను పరిశీలించడానికి వారంలో సీఎం ఇక్కడ పర్యటిస్తారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ...