జీపీ కార్యాలయాలే.. ఎరువుల గోదాంలు

జీపీ కార్యాలయాలే.. ఎరువుల గోదాంలు పాఠశాలలో యూరియా కూపన్ల కోసం రైతుల లైన్లు ప్రాథమిక పాఠశాల 3 గంటలకే మూసివేత.. చూసీచూడనట్లుగా అధికారుల తీరు కాకతీయ, బయ్యారం: గ్రామపంచాయతీ కార్యాలయాలను ఎరువుల గోడౌన్ అడ్డాలుగా వాడుకుంటూ, తమ కార్యకలాపాలను గత కొన్ని సంవత్సరాలుగా యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. యూరియా కొరత రైతులకే కాక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కూడా శాపంగా మారింది. రెండు, మూడేళ్ల నుండి రైతు సహకార సంఘం సొసైటీ అనుబంధ సెంటర్లను కొనసాగిస్తున్నారు. ఉప్పలపాడు గ్రామంలో మంగళవారం రైతులు యూరియా కోసం ప్రాథమిక...