నిందితులపై తక్షణమే చర్య తీసుకోవాలి
నిందితులపై తక్షణమే చర్య తీసుకోవాలి కాకతీయ, నల్లబెల్లి : జూనియర్ అసిస్టెంట్ వాంకుడోతు కల్పన ఆత్మహత్య యత్నానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులను తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేస్తూ, స్థానిక తహసిల్దార్ కార్యాలయం ఎదుట బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు పార్టీ మండల అధ్యక్షుడు బానోత్ సారంగపాణి నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ కార్యాలయాలను కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మార్చుకొని,...