డిస్నీల్యాండ్’ లో ఘనంగా కాళోజీ జయంతి

డిస్నీల్యాండ్’ లో ఘనంగా కాళోజీ జయంతి కాకతీయ, హనుమకొండ : ప్రజాకవి కాళోజి నారాయణరావు 111వ జయంతి సందర్భంగా మంగళవారం డిస్నీల్యాండ్ హై స్కూల్‌లో తెలంగాణ మాండలిక భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ముఖ్య సలహాదారులు దయ్యాల మల్లయ్య, దయ్యాల సదయ్య, బాలుగు లక్ష్మీనివాసం, కరస్పాండెంట్ బాలుగు శోభారాణి, డైరెక్టర్లు దయ్యాల రాకేష్ భాను, దినేష్ చందర్ కాళోజి చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేశారు. నిజాం పాలనలో నిరాదరణకు గురైన మన యాస, మన భాషలోనే తెలంగాణ...