నకిలీ విత్తన, పురుగుమందుల విక్రేతపై పీడీ యాక్ట్
నకిలీ విత్తన, పురుగుమందుల విక్రేతపై పీడీ యాక్ట్ కాకతీయ, వరంగల్ బ్యూరో : నకిలీ విత్తనాలు, పురుగు మందులు విక్రయించిన వ్యక్తిపై వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీ చేశారు. మెహదీపట్నం ప్రాంతానికి చెందిన ముద్దంగుల ఆదిత్య, కాలం తీరిన పురుగు మందులు, నకిలీ విత్తనాలను రైతులకు విక్రయిస్తున్నాడనే ఆరోపణలపై పరకాల పోలీసులు జూన్ 6న అరెస్ట్ చేశారు. నిందితుడు మరో ఆరుగురితో కలిసి ముఠా ఏర్పరచుకుని, డీలర్ల నుంచి తక్కువ ధరలకు కాలం చెల్లిన పురుగు...