కాళోజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన రుద్రా ఫౌండేషన్
కాళోజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన రుద్రా ఫౌండేషన్.. కాకతీయ, హనుమకొండ : ప్రజాకవి, విప్లవ కవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు హనుమకొండ లో ఘనంగా జరిగాయి. కాళోజీ జంక్షన్ వద్ద ఆయన విగ్రహానికి రుద్రా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ పేరం గోపికృష్ణ, సభ్యులు, స్థానిక గణ్యులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోపికృష్ణ మాట్లాడుతూ.. కాళోజీ తెలంగాణ ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడారు. ఆయన రచనలు ఎల్లప్పుడూ నూతన తరానికి...