కల్పన ఆత్మహత్యాయత్న బాధ్యులను శిక్షించాలి
కల్పన ఆత్మహత్యాయత్న బాధ్యులను శిక్షించాలి మహిళా సిబ్బందిని స్వేచ్ఛగా పని చేయానివ్వాలి పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి కాకతీయ, నల్లబెల్లి : వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న కల్పన కాంగ్రెస్ పార్టీ నాయకుల వేధింపులు తట్టుకోలేక సోమవారం ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను వరంగల్ జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా స్వప్న మాట్లాడుతూ వీఆర్ఏ కల్పనపై కాంగ్రెస్ పార్టీ...