విద్యుత్ సమస్యలను పరిష్కరించాలి
విద్యుత్ సమస్యలను పరిష్కరించాలి విద్యుత్ ప్రమాదాల పై జాగ్రత్తలు వహించాలి కాకతీయ, ఇనుగుర్తి : విద్యుత్ ప్రమాదాల పై జాగ్రత్త వహించాలని అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఎం. ఐలయ్య అన్నారు. మండలంలోని ఆయా గ్రామలలో పొలం బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ వ్యవసాయ పొలాల దగ్గర స్టార్టర్, మోటార్ లకు, ఇంటి దగ్గర కూడా ఎర్తింగ్ చేసుకోవాలని దుస్తువులు ఆరవేయడానికి ఐరన్ వైర్ వాడకూడదని చెప్పారు. కోర్కొండపల్లి, మహమూద్ పట్నం తావుర్య తండా లలో గ్రామంలోనీ రైతులకి ఉన్నటువంటి...