దొరికిన ఇసుక దొంగలు
దొరికిన ఇసుక దొంగలు 7 ట్రాక్టర్లు స్వాధీనం ఇష్టారాజ్యంగా ఇసుక అక్రమ రవాణా ఇసుకాసురుల ఆగని ఆగడాలు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో బడా మోసం నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు కాకతీయ, రాయపర్తి : మండలంలోని కొత్తూరు గ్రామ శివారు ఆకేరు వాగు నుండి మంగళవారం రాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తుండగా ఇసుక దొంగలు పోలీసులకు పట్టుబడ్డారు. తగిన సమాచారంతో ఎస్సై తన సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న 7 టాక్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు...