గుంతల మయంగా మారిన నేషనల్ హైవే ..!!
*టోల్ హైవే... టోటల్ డ్యామేజ్.... *గుంతల మయంగా మారిన నేషనల్ హైవే.... *రిపేర్లకు నోచుకోని ఎన్ హెచ్163 *టోల్ బాదుడు మాత్రం బరాబర్... *అధికారుల తీరుపై వాహనదారుల ఆగ్రహం... కాకతీయ, ములుగు ప్రతినిధి: ఒకవైపు ములుగు జిల్లా పర్యాటకపరంగా దూసుకు వెళ్తుంటే మరోపక్క జిల్లాలో ప్రధాన రహదారిగా ఉన్న జాతీయ రహదారి 163 గుంతల మయంగా మారి వచ్చిపోయే పర్యాటకులను వెక్కిరిస్తుంది. జాతీయ రహదారి పై టోల్ పేరుతో వాహనదారుల నుండి టోల్ చార్జీలు వసూలు చేస్తున్న అధికారులు హైవే పరమత్తుకు మాత్రం పైసా...